Leading Social media platform Facebook chief Mark Zuckerberg announced the parent company's name is being changed to Meta.
#Meta
#MarkZuckerberg
#Facebook
#SocialMedia
#FacebookNewName
#Instagram
#Twitter
#Whatsapp
ఊహించినట్టే.. టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్.. కొత్త రూపాన్ని సంతరించుకుంది. కొత్త వెర్షన్‌లోకి మారింది. కొత్త పేరుతో ఇక కార్యకలాపాలను కొనసాగించనుంది. గురువారం ఫేస్‌బుక్ యాజమాన్యం తన వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కనెక్ట్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది. మార్క్ జుకర్‌బర్గ్.. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.